Kaushik Reddy Vs ArikePudi Gandhi |BRS నేతల హౌస్ అరెస్టులు.. తెలంగాణలో ఉద్రిక్తత-mlas padi kaushik reddy and arike pudi gandhi continue to face challenges ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kaushik Reddy Vs Arikepudi Gandhi |Brs నేతల హౌస్ అరెస్టులు.. తెలంగాణలో ఉద్రిక్తత

Kaushik Reddy Vs ArikePudi Gandhi |BRS నేతల హౌస్ అరెస్టులు.. తెలంగాణలో ఉద్రిక్తత

Published Sep 13, 2024 11:58 AM IST Muvva Krishnama Naidu
Published Sep 13, 2024 11:58 AM IST

  • తెలంగాణలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి- అరికె పూడి గాంధీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇవాళ గాంధీకి ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునివ్వటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అటు అరికెపూడి గాంధీ ఇంటి వద్ద సైతం పోలీసు బందోబస్తు పెంచారు. బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ ల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితలు తలెత్తాయి.

More