MLA Paidi Rakesh Reddy: ఆకలైనోడికే బియ్యం ఇయ్యండి.. అమ్ముకునేవాళ్లకు ఇవ్వొద్దు
- రేషన్ బియ్యంపై తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగాదికి సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, దీనిపై స్మగ్లర్ల కలలు కంటున్నారని అన్నారు. సన్నబియ్యం పథకంతో ఒక్క రూపాయి బియ్యం రూ.40 కు అమ్ముకోవచ్చని తహతహలాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆకలైనోడికే బియ్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.