MLA Padi Kaushik Reddy Daughter | ఈటల ఫ్యామిలీపై కౌశిక్ రెడ్డి కూతురు ఫైర్
- అధికారం లేకపోతే ఈటెల ఫ్యామిలీ ఉండలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆమె వీడియో రూపంలో సమాధానం ఇచ్చారు. తాను స్కూల్ కి వెళ్తే ఎందుకు, వెళ్లకపోతే ఎందుకని ప్రశ్నించారు. పేద ప్రజల భూములను ఈటల కుటుంబం లాక్కుందని ఆరోపించారు. ఏదో ఒక రోజు కెసిఆర్ సీఎం అవుతారని హుజురాబాద్కి 1000 కోట్ల రూపాయలు తీసుకువస్తానని ఆమె చెప్పారు.