MLA Kadiyam Srihari: కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే.. కడియం శ్రీహరి హాట్ కామెంట్స్
- మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ కుటుంబం పెద్ద మొత్తంలో దోచుకుందని ఆరోపించారు. కొత్త రకమైన అవినీతికి పాల్పడ్డారన్నారు.