Harish Rao about Kaushik Reddy arrest: బట్టలిప్పుతా అంటే ఊరుకోవాలా..?-mla harish rao about kaushik reddy arrest ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Harish Rao About Kaushik Reddy Arrest: బట్టలిప్పుతా అంటే ఊరుకోవాలా..?

Harish Rao about Kaushik Reddy arrest: బట్టలిప్పుతా అంటే ఊరుకోవాలా..?

Jan 14, 2025 02:50 PM IST Muvva Krishnama Naidu
Jan 14, 2025 02:50 PM IST

  • ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలని పగతో కాంగ్రెస్ పార్టీ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రతికారం, కుట్రతో చేసిన అరెస్టే ఇది అని అన్నారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి , బట్టలిప్పుతా అని సంజయ్ అంటే ఎలా ఊరుకుంటరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More