మిస్ వరల్డ్ పోటీల ముద్దుగుమ్మలు భాగ్యనగరంలోని చారిత్రక ప్రాంతాల్లో సందడి చేశారు. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్‌తో అందరినీ అలరించారు. మర్ఫా బ్యాండ్‌తో ముద్దుగుమ్మలకు స్వాగతం పలికారు. ఆ తర్వాత లాడ్ బజార్‌లో సుందరీమణులు గాజులు, ఇతర వస్తువులు కొనుగోలుచేశారు.