Seethakka attends online grievance meeting: ప్రయాణంలోనూ అధికార పనిలో నిమగ్నం
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల ఆన్లైన్ గ్రీవెన్స్ సమావేశానికి హాజరు తెలంగాణ మంత్రి సీతక్క హాజరయ్యారు. సచివాలయం నుంచి సమావేశానికి హాజరు కావల్సి ఉన్నా.. ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఆమె బయలుదేరారు. ప్రయాణంలోనే ఉద్యోగుల సర్వీస్ సమస్యలు మంత్రి విన్నారు. అధికారులకు సమస్యలపై దిశా నిర్దేశం చేశారు.