Minister Ponguleti:కూలి కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో కన్నీరు పెట్టుకున్న మంత్రి-minister ponguleti tears as the laborer family was washed away in the flood at paleru ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Ponguleti:కూలి కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో కన్నీరు పెట్టుకున్న మంత్రి

Minister Ponguleti:కూలి కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో కన్నీరు పెట్టుకున్న మంత్రి

Published Sep 02, 2024 10:58 AM IST Muvva Krishnama Naidu
Published Sep 02, 2024 10:58 AM IST

  • తన నియోజకవర్గం పాలేరులో యాకూబ్ అనే ఇటుకలు తయారు చేసే కూలి కుటుంబం వరదలో కొట్టుకపోవడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. కూలీ యాకూబ్ కొడుకు ను మాత్రమే రెస్క్యూ టీం కాపాడగలిగిందన్నారు. హెలికాప్టర్ కోసం ప్రయత్నించినా వాతావరణం సహకరించలేదని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.

More