Mahabubabad: శవాన్ని పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి.. ఇది చిన్న క్రైం కథ కాదు-married woman was murdered in signal colony mahabubabad town ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mahabubabad: శవాన్ని పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి.. ఇది చిన్న క్రైం కథ కాదు

Mahabubabad: శవాన్ని పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి.. ఇది చిన్న క్రైం కథ కాదు

Jan 17, 2025 01:46 PM IST Muvva Krishnama Naidu
Jan 17, 2025 01:46 PM IST

  • వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు కుటుంబ సభ్యులు. మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి ఆవరణలో వివాహితను హత మార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు భర్త, అత్త, మామ, ఆడపడుచు. ఆ తర్వాత అక్కడే పొయ్యి పెట్టి పిండి వంటలు చేశారు. అయితే స్థానిక జనానికి ఆమె ఆచూకి లభించకపోవటంతో అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో విస్తుపోయే ఈ విషయం తెలిసింది.

More