Major fire accident at Jeedimetla: పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం.. తగలబడిన లారీ-major fire accident at jeedimetla industrial estate hyderabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Major Fire Accident At Jeedimetla: పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం.. తగలబడిన లారీ

Major fire accident at Jeedimetla: పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం.. తగలబడిన లారీ

Jan 02, 2025 11:07 AM IST Muvva Krishnama Naidu
Jan 02, 2025 11:07 AM IST

  • హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వాణి కెమికల్ కంపెనీ ముందు ఆగి ఉన్న లారీ తగలబడి పోయింది. అందులో హార్డ్‌వేర్ సామాన్లు ఉన్నట్లు తెలిసింది. ఈ మంటల దాటికి పక్కనే ఆగి ఉన్న మరో హెచ్ఎం.డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్ సైతం అగ్నికి ఆహుతై పోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

More