బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కల్వకుంట్ల కుటుంబానికి పచ్చ కామెర్లు : డీకే అరుణ-liquor war between mlc kavitha and dk aruna ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కల్వకుంట్ల కుటుంబానికి పచ్చ కామెర్లు : డీకే అరుణ

బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కల్వకుంట్ల కుటుంబానికి పచ్చ కామెర్లు : డీకే అరుణ

Published Mar 09, 2023 03:36 PM IST Muvva Krishnama Naidu
Published Mar 09, 2023 03:36 PM IST

  • బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు బీజేపీ సీనియర్ లీటర్ డీకే అరుణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబానికి ఆపద వచ్చిన ప్రతీ సారి తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కవితపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు, వారే సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి ఈ లిక్కర్ కేసుతో ఏమి సంబంధం ఉందని డీకే అరుణ ప్రశ్నించారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలు అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

More