Lathi charge on farmers in Adilabad | రైతులపై లాఠీచార్జిని ఖండించిన KTR
- ఆదిలాబాద్‌లో రైతులపై జరిగిన లాఠీచార్జిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతులపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నల పైన దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో ఉండడం సిగ్గుచేటన్నారు.