Vemulawada blackmail scam | రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిలేడీ హోంగార్డు-lady home guard vadla anusha from vemulawada blackmail scam ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vemulawada Blackmail Scam | రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిలేడీ హోంగార్డు

Vemulawada blackmail scam | రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిలేడీ హోంగార్డు

Dec 06, 2024 01:40 PM IST Muvva Krishnama Naidu
Dec 06, 2024 01:40 PM IST

  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన లేడీ హోంగార్డు వడ్ల అనూష బ్లాక్ మెయిల్ దందాలు చేస్తోంది. భర్త ఆరోగ్యం బాగలేదంటూ, డబ్బున్న బడా బాబులను టార్గెట్ చేస్తూ లక్షల్లో దండుకుంటుంది. రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్‌ దగ్గర రూ.3,50,000 అప్పుగా తీసుకొని, తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి బ్లాక్ మెయిల్ చేసింది అనూష. మరోసారి 5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ మెుదలు పెట్టింది. చేసేది లేక పరువు కోసం శేఖర్ చెల్లించారు. మళ్లీ 3 లక్షలు డిమాండ్ చేయటంతో ఇక చివరికి శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

More