BRS Working President KTR: కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు వదులుకోరు-ktr said that if the congress does not fulfill promises will stand on behalf of the people ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Brs Working President Ktr: కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు వదులుకోరు

BRS Working President KTR: కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు వదులుకోరు

Dec 07, 2023 10:03 AM IST Muvva Krishnama Naidu
Dec 07, 2023 10:03 AM IST

  • తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని వదులుకోరని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజల తరపున ఉండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఫలితాలు తమకు స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని భవిష్యత్తు ఉందన్నారు. BR అంబేద్క‌ర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి KTR నివాళుల‌ర్పించారు. అనంతరం సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల‌లో డ‌బ్బులు, మందు పంచ‌న‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నానని కేటీఆర్ తెలిపారు.

More