KTR reaction to the attack on journalists| నిజంగా రుణమాఫీ వంద శాతం పూర్తి చేస్తే..?-ktr reaction to the attack on journalists ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ktr Reaction To The Attack On Journalists| నిజంగా రుణమాఫీ వంద శాతం పూర్తి చేస్తే..?

KTR reaction to the attack on journalists| నిజంగా రుణమాఫీ వంద శాతం పూర్తి చేస్తే..?

Published Aug 22, 2024 04:04 PM IST Muvva Krishnama Naidu
Published Aug 22, 2024 04:04 PM IST

  • కొండారెడ్డి పల్లిలో విజయా రెడ్డి, సరిత అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ అసభ్యంగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ నిజంగా రుణమాఫీ వంద శాతం పూర్తి చేస్తే ఎందుకు మహిళా జర్నలిస్టులపై దాడులు చేయిస్తున్నావని కేటీఆర్ ప్రశ్నించారు.

More