మిస్ వరల్డ్ పోటీల వల్ల రాష్ట్రానికి ఆదాయం, ఉద్యోగాలు ఎలా వస్తాయో చెప్పాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. ఫార్ములా-ఈ కోసం రూ.46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన కేటీఆర్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళాలు వేశారని? కేటీఆర్ నిలదీశారు.