Hcu భూముల అమ్మకాల్లో పెద్ద కుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపిణి కి కాంట్రాక్ట్ ఇచ్చి 170 కోట్లు కట్టబెట్టింది ప్రభుత్వం అని అన్నారు. ఈ స్కాం లో రేవంత్ రెడ్డి ఆయన వెనక బీజేపీ ఎంపీ ఉన్నారని అన్నారు.