KTR at Telangana Assembly: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి కేటీఆర్ కౌంటర్
- ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ.. ఇవాళ ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనేది వాస్తవమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేశారు. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికీ మా మద్దతు ఉంటుందన్నారు. అదే విధంగా బడ్జెట్ చూస్తే సుష్క ప్రియాలు శూన్య హస్తాలు అని అన్నారు.