KTR Challenge to Cm Revanth Over Formula E Race Case|ప్లేస్‌, డేట్‌ చెప్పాలని సవాల్‌-ktr challenge to cm revanth over formula e race case ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ktr Challenge To Cm Revanth Over Formula E Race Case|ప్లేస్‌, డేట్‌ చెప్పాలని సవాల్‌

KTR Challenge to Cm Revanth Over Formula E Race Case|ప్లేస్‌, డేట్‌ చెప్పాలని సవాల్‌

Jan 17, 2025 08:22 AM IST Muvva Krishnama Naidu
Jan 17, 2025 08:22 AM IST

  • ఫార్ములా ఈ కారు రేసు కేసులో అణపైసా అవినీతి జరగలేదని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. అవినీతికి పాల్పడలేదని.. తప్పు చేయలేదని మరోమారు స్పష్టం చేశారు. ఈడీ విచారణకు తాను సంపూర్ణంగా సహకరించానని.. ఎన్నిసార్లు పిలిచినా తాను తప్పక వెళ్తానన్నారు.

More