KTR at Karimnagar | రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా..?.. ఇంత అహంకారమా?-ktr at karimnagar with brs social media supporters ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ktr At Karimnagar | రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా..?.. ఇంత అహంకారమా?

KTR at Karimnagar | రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా..?.. ఇంత అహంకారమా?

Published Jan 25, 2024 11:00 AM IST Muvva Krishnama Naidu
Published Jan 25, 2024 11:00 AM IST

  • తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్ లో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుబంధు పడలేదని అడిగితే చెప్పుతో కొడతారా? అని ప్రశ్నించారు. ఇంత అహంకారమా? అని కాంగ్రెస్‌ సర్కారుపై నిప్పులు చెరిగారు. రైతుబంధు ఇవ్వలేని కాంగ్రెస్‌ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలని మండిపడ్డారు.

More