Key update in terrorist incident at Warangal | వరంగల్లో ఉన్నా.. ఉగ్రవాదంతో సంబంధం ఏంటి?-key update in terrorist incident at warangal ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Key Update In Terrorist Incident At Warangal | వరంగల్లో ఉన్నా.. ఉగ్రవాదంతో సంబంధం ఏంటి?

Key update in terrorist incident at Warangal | వరంగల్లో ఉన్నా.. ఉగ్రవాదంతో సంబంధం ఏంటి?

Jan 31, 2025 12:38 PM IST Muvva Krishnama Naidu
Jan 31, 2025 12:38 PM IST

  • వరంగల్‌కు చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్థాన్‌ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ మేరకు జక్రియాను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ప్రశ్నించి.. అలాంటిదేమి లేదని వదలిపెట్టారు. అయితే తనపై తప్పుడు వార్తలు రాసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో తన షాపుకు ఎవరూ రావటం లేదని వాపోయారు. ఇంట్లో కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యారని చెప్పారు.

More