KCR birthday celebrations: తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో.. ఆయన్ను చూస్తే ఏడుపొచ్చింది-kcr is a emotion of four crore people of telangana says harish rao ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kcr Birthday Celebrations: తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో.. ఆయన్ను చూస్తే ఏడుపొచ్చింది

KCR birthday celebrations: తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో.. ఆయన్ను చూస్తే ఏడుపొచ్చింది

Published Feb 17, 2025 01:29 PM IST Muvva Krishnama Naidu
Published Feb 17, 2025 01:29 PM IST

  • కేసీఆర్‌ అంటే 4 కోట్ల మంది ప్రజల భావోద్వేగమని #brs ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణకు ఉన్న బంధం పేగు బంధమని చెప్పారు. వేల గంటల మేధోమథనం తర్వాత కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. #కేసీఆర్‌ 71వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

More