Kartarpur Sahib Corridor Agreement | కర్తార్‌పూర్‌ యాత్రకు వెళ్లేందుకు మరో ఐదేళ్లు నో వర్రీ-india pakistan extend kartarpur sahib corridor agreement for five years ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kartarpur Sahib Corridor Agreement | కర్తార్‌పూర్‌ యాత్రకు వెళ్లేందుకు మరో ఐదేళ్లు నో వర్రీ

Kartarpur Sahib Corridor Agreement | కర్తార్‌పూర్‌ యాత్రకు వెళ్లేందుకు మరో ఐదేళ్లు నో వర్రీ

Published Oct 23, 2024 11:20 AM IST Muvva Krishnama Naidu
Published Oct 23, 2024 11:20 AM IST

  • కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌పై ఒప్పందం చెల్లుబాటును మరో ఐదేళ్లపాటు పొడిగించినట్లు భారత్, పాకిస్థాన్‌లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ద్వారా భారతదేశం నుంచి గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పూర్, పాకిస్తాన్‌లోని నరోవాల్‌కు యాత్రికుల సందర్శన సులభతరం చేయడానికి 24 అక్టోబర్ 2019న సంతకం చేసిన ఒప్పందం ఐదేళ్ల కాలానికి చెల్లుబాటులో ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

More