Hyderabad youth brutally murdered in America: అమెరికాలో మరో తెలుగు యువకుడు దారుణ హత్య-hyderabad youth brutally murdered in america ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad Youth Brutally Murdered In America: అమెరికాలో మరో తెలుగు యువకుడు దారుణ హత్య

Hyderabad youth brutally murdered in America: అమెరికాలో మరో తెలుగు యువకుడు దారుణ హత్య

Jan 20, 2025 04:37 PM IST Muvva Krishnama Naidu
Jan 20, 2025 04:37 PM IST

  • అమెరికా వాషింగ్టన్ ఏవ్ లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా.. హైదరాబాద్ కు చెందిన రవితేజ చనిపోయాడు. చైతన్య పురి పరిధిలోని అర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెం. 2 నివాసం ఉంటున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ.. 2022 మార్చిలో అమెరికాకు రవితేజ వెళ్లాడు. మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రవితేజ మృతితో అర్కేపురంలోని అతని నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రవితేజపై కాల్పులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

More