Hyderabad Man is facing torture from Wife|భార్య వేధిస్తోందని ప్రొఫెసర్ ఆవేదన-hyderabad assistant professor is facing torture from wife ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad Man Is Facing Torture From Wife|భార్య వేధిస్తోందని ప్రొఫెసర్ ఆవేదన

Hyderabad Man is facing torture from Wife|భార్య వేధిస్తోందని ప్రొఫెసర్ ఆవేదన

May 20, 2024 10:30 AM IST Muvva Krishnama Naidu
May 20, 2024 10:30 AM IST

  • భార్య వేధిస్తోందని హైదరాబాదులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. మల్లారెడ్డి కళాశాలలో పనిచేస్తున్న ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఒక బాబుకు జన్మనిచ్చారు. అయితే పెళ్లైనప్పుడు నుంచి తన భార్య వేధిస్తుందని ఆయన చెప్తున్నారు. కిచెన్లో ఉండే కత్తితో కూడా దాడి చేసిందని, ఈ విషయంపై అనేకసార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లిన మగాళ్ళకు సెక్షన్స్ లేవని పోలీసులు సమాధానం చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా న్యాయం చేయాలని మీడియా ముఖంగా తల్లిదండ్రులతో కలిసి గోడు వెళ్ళబోతున్నారు.

More