Hyderabad Chudidar Gang Robbary | చుడిదార్ గ్యాంగ్ ఎందుకు అలా వచ్చి దొంగతనం చేస్తోంది..?
- హైదరాబాద్‌లో కొత్త తరహాలో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఉన్న దొంగల ముఠాలు సరిపోవన్నట్టు.. కొత్తగా చుడిదార్ గ్యాంగ్ రంగంలోకి దిగింది. చెడ్డీ గ్యాంగ్ పేరిట కరుడుగట్టిన దొంగలు చోరీలతో వణికిపోయిన జనానికి.. ఇప్పుడు చుడిదార్ గ్యాంగ్ ఎంటర్ కావటం నగరవాసులను భయాందోళనకు గురి చేస్తోంది. SR నగర్ పరిధిలో చుడిదార్ గ్యాంగ్ చోరీ చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.