తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం ఫోన్ ట్యాపింగ్. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితోపాటు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది. అయితే ఈ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా నడుస్తోంది. విదేశాల నుంచి కూడా ఫోన్లు ట్యాప్ చేయవచ్చా అనే అంశాలపై హిందూస్తాన్ టైమ్స్ తెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో టెక్ నిపుణలు నల్లమోతు శ్రీధర్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ మీకోసం.