Karimnagar MP Bandi Sanjay : తెలంగాణలో హిందువులు ప్రమాదంలో ఉన్నారు-hindus in danger in telangana karimnagar mp bandi sanjay ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Karimnagar Mp Bandi Sanjay : తెలంగాణలో హిందువులు ప్రమాదంలో ఉన్నారు

Karimnagar MP Bandi Sanjay : తెలంగాణలో హిందువులు ప్రమాదంలో ఉన్నారు

Mar 26, 2024 10:39 AM IST Muvva Krishnama Naidu
Mar 26, 2024 10:39 AM IST

  • చంగిచర్లలో హోలీ వేడుకల్లో జరిగిన ఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. శాంతియుతంగా వేడుకలు జరుపుకుంటున్న హిందుపులపై దాడులు చేయటం హేయమైన చర్య అని బండి సంజయ్ అన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. తెలంగాణలో హిందువులు ప్రమాదంలో ఉన్నారని.. కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అంటూ ప్రశ్నించారు. హిందువులు శాంతియుతంగా పండుగలు జరుపుకోలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కూడా హిందువులపై దౌర్జన్యం కొనసాగుతోందని బండి సంజయ్ ఆరోపించారు.

More