ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో కొందరు యువత ఈ బెట్టింగ్ బూతానికి బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. షాట్ కట్లో డబ్బు రాలేదని, ఈ విషయాన్ని పిల్లలు గమనించాలన్నారు.డబ్బు ఇచ్చేందుకు యాప్ ఎందుకు కనిపెడతారని అడిగారు. కాబట్టి వీటికి దూరంగా ఉండి లక్ష్యం వైపు అడుగులు వేయాలని కోరారు.