Harish Rao Arrested At Kaushik Reddy Home| బలవంతంగా కారులో ఎక్కించి..-harish rao arrested at kaushik reddy home in hyderabad kondapur ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Harish Rao Arrested At Kaushik Reddy Home| బలవంతంగా కారులో ఎక్కించి..

Harish Rao Arrested At Kaushik Reddy Home| బలవంతంగా కారులో ఎక్కించి..

Dec 05, 2024 11:34 AM IST Muvva Krishnama Naidu
Dec 05, 2024 11:34 AM IST

  • కొండాపూర్‌లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి ఎమ్మెల్యే హరీశ్‌ రావు కౌశిక్‌ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన గచ్చిబౌలి పోలీసులు.. హరీశ్‌ రావును అడ్డుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసుల బలవంతంగా కారులో ఎక్కించారు. అక్కడి నుంచి తరలిస్తుండగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.

More