Pocharam Srinivas Reddy at Delhi: నా ప్రస్థానం మెుదలైందే కాంగ్రెస్ పార్టీ నుంచి.. ఎన్టీఆర్ పిలుపుతో!
- సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్న తీరుని మెచ్చి ఆయనకు మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరానని సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన అనంతరం మాట్లాడిన పోచారం శ్రీనివాస రెడ్డి… బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందే కాంగ్రెస్ పార్టీ నుంచి అని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ చేరానని అన్నారు