KTR Challenge to CM Revanth| రేవంత్ నిన్ను వదలను.. ఢిల్లీలో కేటీఆర్ సవాల్
- Telangana: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ వేదికగా మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అమృత్ పథకం అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ కట్టర్‌ను కలిసిన KTR.. సీఎంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.