Jagadish Reddy on the SLBC accident: గోడకు చెవులు పెట్టడం.. ఆ మంత్రి కమేడియన్ అయ్యాడు-former minister jagadish reddy sensational comments on slbc accident ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jagadish Reddy On The Slbc Accident: గోడకు చెవులు పెట్టడం.. ఆ మంత్రి కమేడియన్ అయ్యాడు

Jagadish Reddy on the SLBC accident: గోడకు చెవులు పెట్టడం.. ఆ మంత్రి కమేడియన్ అయ్యాడు

Published Feb 27, 2025 02:08 PM IST Muvva Krishnama Naidu
Published Feb 27, 2025 02:08 PM IST

  • ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగ పనులు ముందుకు కదలక పోవడానికి కారణం నీటి ఊటనే అని తేల్చి చెప్పారు. నీటి ఊటను ఎదుర్కోవడానికి మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలిపారు. నీటిని బయటికి పంపించేందుకు నెలకు కోటిన్నర ఖర్చు వచ్చేదని పేర్కొన్నారు. తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్లారా చూశానని, ఆ టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పామన్నారు.

More