మోటార్లకు మీటర్ల విషయంలో ప్రజలను CM రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడిన మాటలపై బయట చర్చిస్తారనే ఆలోచన ఉండాలని కదా అని ప్రశ్నించారు. సభలో సంఖ్యాబలం ఉన్నంత మాత్రం సీఎం అలా మాట్లాడం సబబు కాదన్నారు.