Falaknuma express | తెలంగాణలో రైలు ప్రమాదం.. భారీగా అలుముకున్న మంటలు-fire accident in falaknuma express at yadadri ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Falaknuma Express | తెలంగాణలో రైలు ప్రమాదం.. భారీగా అలుముకున్న మంటలు

Falaknuma express | తెలంగాణలో రైలు ప్రమాదం.. భారీగా అలుముకున్న మంటలు

Published Jul 07, 2023 03:51 PM IST Muvva Krishnama Naidu
Published Jul 07, 2023 03:51 PM IST

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య బెంగాల్‌ నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని మూడు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులను రైలులో నుంచి దించివేశారు.

More