Faith saw the dog: యజమాని మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన శునకం-faith dog die in karimnagar video goes viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Faith Saw The Dog: యజమాని మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన శునకం

Faith saw the dog: యజమాని మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన శునకం

Published Oct 16, 2024 12:23 PM IST Muvva Krishnama Naidu
Published Oct 16, 2024 12:23 PM IST

  • విశ్వాసంలో ఎవరినైనా పోల్చాలంటే మొదట గుర్తుకు వచ్చేది సునకమే. విశ్వాసంలో శునకమే మేటి. మరోసారి యజమాని పట్ల తన విశ్వాసాన్ని నిరూపించుకుంది ఓ కుక్క. యజమాని మరణాన్ని తట్టుకోలేని శునకం.. తీవ్ర మనోవేదనతో తాను తనువు చాలించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగింది. స్థానిక మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మేటి సమ్మిరెడ్డి గత నెల అక్టోబర్ 14న గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.‌ ఆయన మరణాన్ని తట్టుకోలేని ఆ కుక్క సైతం ప్రాణాలు వదిలింది.

More