Errabelli Dayakar Rao: మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు-errabelli dayakar rao denied the news that the party is changing ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Errabelli Dayakar Rao: మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు

Errabelli Dayakar Rao: మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు

Published Mar 19, 2024 05:53 PM IST Muvva Krishnama Naidu
Published Mar 19, 2024 05:53 PM IST

  • బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని విడిచి పెట్టి వెళ్లేదే లేదన్నారు. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముందుండి పని చేస్తాని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని అన్నారు. వైఎస్సార్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా పార్టీ మారలేదని గుర్తు చేశారు. తన పేరు చెప్పాలని ప్రణీత్‌రావు మీద ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

More