ED, IT raids at Kavitha's residence | లిక్కర్ కేసును వదలని ఈడీ అధికారులు, అరెస్ట్ తప్పదా?-ed and it raids at mlc kavitha residence in liquor case ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ed, It Raids At Kavitha's Residence | లిక్కర్ కేసును వదలని ఈడీ అధికారులు, అరెస్ట్ తప్పదా?

ED, IT raids at Kavitha's residence | లిక్కర్ కేసును వదలని ఈడీ అధికారులు, అరెస్ట్ తప్పదా?

Mar 15, 2024 04:49 PM IST Muvva Krishnama Naidu
Mar 15, 2024 04:49 PM IST

  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత నివాసంలో శుక్రవారం ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన పదిమంది అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. కవిత, ఆమె సహాయకుల సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంటసేపటి నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే లిక్కర్ కేసులో ఆమె విచారణకు పలుమార్ల హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ, ఏపీకి చెందిన రాజకీయ నాయకులు అరెస్టై జైలులో ఉన్నారు.

More