TS New Secretariat : సాగర తీరాన తెలంగాణ కొత్త సచివాలయం.. డ్రోన్ వీడియో చూడండి
- Telangana New Secretariat Drone Video: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది.మరోవైపు ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. సాగర తీరాన అన్ని హంగులతో సరికొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే సచివాలయానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. తాజాగా ఓ డ్రోన్ వీడియో బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అదిపోయేలా ఉన్నాయి.