Mega Dsc Notification-2024 | మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..పోస్టుల వివరాలు ఇవే-details about telangana mega teachers notification ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mega Dsc Notification-2024 | మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..పోస్టుల వివరాలు ఇవే

Mega Dsc Notification-2024 | మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..పోస్టుల వివరాలు ఇవే

Feb 29, 2024 03:39 PM IST Muvva Krishnama Naidu
Feb 29, 2024 03:39 PM IST

  • తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు చకచకగా ఉద్యోగాల నోటిఫికేషన్లు, నియామకాలు చేపడుతోంది. తాజాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 11 వేల 62 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 2 వేల 629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. అటు 6 వేల 508 ఎస్జీటీ పోస్టులు, 220 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీకి చర్యలు చేపట్టనున్నారు.69 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం.

More