Daughter's emotion: తప్పిపోయిన తండ్రిని అనాథాశ్రమంలో చూసి కూతుళ్ల భావోద్వేగం
- మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన తండ్రిని ఆరేళ్ల తర్వాత అనాథాశ్రమంలో కూతుళ్లు చూశారు. ఈ సందర్భంగా కూతుళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని మాతృదేవోభవ అనాథాశ్రమానికి అన్నదానం చేయడానికి ఆయన కూతుళ్లు వెళ్లారు. మతిస్థిమితం కోల్పోయి ఆరేళ్లు గా అక్కడే ఉంటున్నారు ఆ యువతుల తండ్రి. వెంటనే వారు తండ్రిని చూసి గుర్తుపట్టారు. ఆ తర్వాత ఆయన్ను ఇంటికి తీసుకెళ్లారు.