koushik reddy vs ts police: పాడికౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు.. ఎందుకంటే?-criminal case file on brs mla padi koushik reddy at karimnagar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Koushik Reddy Vs Ts Police: పాడికౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు.. ఎందుకంటే?

koushik reddy vs ts police: పాడికౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు.. ఎందుకంటే?

Mar 11, 2024 11:46 AM IST Muvva Krishnama Naidu
Mar 11, 2024 11:46 AM IST

  • హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 7న కరీంనగర్ లో కార్యకర్తల సమావేశంలో పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు పురుషోత్తం, ఆశిష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌశిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అసలు ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం.

More