MP VijaySaiReddy Vs Jagga Reddy | విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్లు మొక్కిండు-congress senior leader jagga reddy fire on ap ysrcp mp vijay sai reddy ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mp Vijaysaireddy Vs Jagga Reddy | విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్లు మొక్కిండు

MP VijaySaiReddy Vs Jagga Reddy | విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్లు మొక్కిండు

Published Feb 08, 2024 11:04 AM IST Muvva Krishnama Naidu
Published Feb 08, 2024 11:04 AM IST

  • తెలంగాణలో నూతంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై.. YCP ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ప్రతిదాడులు వస్తున్నాయి. బీజేపీ ఆదేశాలతోనే ఏపీ సీఎం జగన్, BRS అధినేత కేసీఆర్ పనిచేస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. వ్యాపారులను కేసీఆర్, కేటీఆర్ అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఎంపీనా లేక బ్రోకర్ హా అని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్లు మెుక్కిన వ్యక్తి విజయసాయి అని ఆరోపించారు.

More