MP Chamala Kiran Kumar Reddy: యాంకర్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ-congress mp chamala kiran kumar reddy lashed out at the anchor whose name was forgotten in the telugu maha sabha ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mp Chamala Kiran Kumar Reddy: యాంకర్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ

MP Chamala Kiran Kumar Reddy: యాంకర్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ

Jan 07, 2025 02:53 PM IST Muvva Krishnama Naidu
Jan 07, 2025 02:53 PM IST

  • తెలుగు మహా సభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పేరు మరిచిపోవడం వెనక ఎదో కుట్ర ఉందన్నారు. ఎవడయ్యా ఆ తెలుగు మహా సభలు పెట్టిందని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ నెల ఐదో తేదీన ప్రపంచ తెలుగు మహా సభల కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు అయ్యారు. ఆయన లోపలికి వస్తున్న క్రమంలో రేవంత్‌ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ యాంకర్ బాలాదిత్య పలికారు. దీనిపై నెట్టింట మీమ్స్ వైరల్ అయ్యాయి. ఈ ఘటనపైనే ఎంపీ స్పందించారు.

More