#vijayasanthi on KCR: ఈ చెల్లిని కాలువలో పడేశారు.. రాములమ్మ కష్టం తెలియదా?
- తెలంగాణ ఉద్యమకారులపై కుట్ర జరుగుతోందంటూ ఎమ్మెల్సీ విజయశాంతి ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు అక్కసు అని ప్రశ్నించారు. తాను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మానని విజయశాంతి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదన్న ఆమె.. అవినీతి విషయంలో అన్ని లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు.