MLA Yashaswini Reddy on Errabelli | Errabelli ఇజ్జత్ తీసుకోవద్దు.. అత్త కోడలిపై అక్కసు ఎందుకు ?-congress mla yashaswi reddy lashed out on errabelli dayakar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Yashaswini Reddy On Errabelli | Errabelli ఇజ్జత్ తీసుకోవద్దు.. అత్త కోడలిపై అక్కసు ఎందుకు ?

MLA Yashaswini Reddy on Errabelli | Errabelli ఇజ్జత్ తీసుకోవద్దు.. అత్త కోడలిపై అక్కసు ఎందుకు ?

Published Sep 24, 2024 02:40 PM IST Muvva Krishnama Naidu
Published Sep 24, 2024 02:40 PM IST

  • పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఓర్వలేక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మండిపడ్డారు. తమకి నిద్రలేని రాత్రులు కాదని, అవినీతిపై విచారణ చేస్తే ఎర్రబెల్లికే నిద్రలేని రాత్రులు వస్తాయని ఎద్దేవా చేశారు. హద్దులు మీరి ఎర్రబెల్లి ప్రవర్తించ వద్దని ఎమ్మెల్యే యశస్వి హెచ్చరించారు.

More