Congress MLA Makkan Singh scolds traffic ACP|వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ!-congress mla makkan singh scolds traffic acp video goes viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Congress Mla Makkan Singh Scolds Traffic Acp|వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ!

Congress MLA Makkan Singh scolds traffic ACP|వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ!

Jan 30, 2025 08:28 AM IST Muvva Krishnama Naidu
Jan 30, 2025 08:28 AM IST

  • తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ ఏసీపీపై స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళుతున్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసీపీ ఆపారు. దీంతో తన వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడు అంటూ ఎమ్మెల్యే ఆగ్రహించారు. అదే స్థాయిలో ఏపీసీ సైతం తిరగబడ్డారు.

More