Government Whip Mla Adi Srinivas: రాజీనామా లేఖ సిద్ధం చేసుకో MLA హరీష్ రావు-congress mla adi srinivas said mla harish rao should prepare his resignation letter ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Government Whip Mla Adi Srinivas: రాజీనామా లేఖ సిద్ధం చేసుకో Mla హరీష్ రావు

Government Whip Mla Adi Srinivas: రాజీనామా లేఖ సిద్ధం చేసుకో MLA హరీష్ రావు

Jun 11, 2024 02:37 PM IST Muvva Krishnama Naidu
Jun 11, 2024 02:37 PM IST

  • తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమయానికి రుణమాఫీ చేసి తీరుతుందని ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్ తెలిపారు. స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని కోరారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు కూడా రాలేదన్నారు. దీంతో మతిభ్రమించి హరీష్, కేటీఆర్ ఏవో మాట్లాడుతున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు.

More