Congress Leader Jeevan Reddy sensational comments | తనకంటే సీనియర్ ఎవరు లేరు..-congress leader jeevan reddy sensational comments ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Congress Leader Jeevan Reddy Sensational Comments | తనకంటే సీనియర్ ఎవరు లేరు..

Congress Leader Jeevan Reddy sensational comments | తనకంటే సీనియర్ ఎవరు లేరు..

Published Apr 15, 2025 02:45 PM IST Muvva Krishnama Naidu
Published Apr 15, 2025 02:45 PM IST

  • జగిత్యాలలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో తనకంటే సీనియర్ ఎవరు లేరని అన్నారు. పార్టీలో వి.హనుమంతరావు తప్ప, జానారెడ్డి తన కంటే 4 ఏళ్లు జూనియర్ అని పేర్కొన్నారు. సీనియార్టీకి తగ్గ గౌరవం దక్కనప్పుడు తప్పక అసంతృప్తి ఉంటుందన్నారు.

More