Bandla Ganesh on Roja | రోజా ఐటమ్ రాణి.. త్వరలో మాజీ అవుతున్నారంటూ జగన్ పై ఫైర్-congress leader bandla ganesh criticized roja ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bandla Ganesh On Roja | రోజా ఐటమ్ రాణి.. త్వరలో మాజీ అవుతున్నారంటూ జగన్ పై ఫైర్

Bandla Ganesh on Roja | రోజా ఐటమ్ రాణి.. త్వరలో మాజీ అవుతున్నారంటూ జగన్ పై ఫైర్

Feb 27, 2024 03:27 PM IST Muvva Krishnama Naidu
Feb 27, 2024 03:27 PM IST

  • ఏపీ మంత్రి రోజాపై మరోసారి కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. రోజా ఓ డైమండ్ రాణి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజా గురించి పెద్దగా మాట్లాడనని, తర్వలోనే ఆమె మాజీ అవుతోందని జోస్యం చెప్పారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన బండ్ల గణేష్.. సొంతంగా కష్టపడి సీఎం అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పారు. తండ్రి సింపతీతో సీఎం అయిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. రోజాకే సీటు లేదని, త్వరలో జబర్దస్త్ కి వచ్చి చేసుకోవాలని అన్నారు.

More